మాక్లూర్: 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు - పూర్తి వివరాలివే
నిజామాబాద్ జిల్లాలో 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభం. ఆహార భద్రత కార్డు ఉన్నవారు ఎక్కడి నుంచైనా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శిబిరాల్లో తప్పనిసరిగా వ్యక్తిగత హాజరు, సంతకం అవసరమని స్పష్టం చేశారు.