ఇందల్వాయి: గన్నారం బీట్లో అక్రమ మొరం తవ్వకం: కేసు నమోదు, జరిమానా విధింపు
ఇందల్వాయి గన్నారం బీట్ పరిధిలో అక్రమంగా మొరం తవ్విన దేవావత్ గంగారాంపై అటవీశాఖ కేసు నమోదు చేసింది. నిందితుడికి 9,945 రూపాయల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అటవీ చట్టాల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.