కొత్తగూడెం: కొత్తగూడెం GGH ఆసుపత్రిని సందర్శించిన DMHO డాక్టర్ తుకారాం రాథోడ్
కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. స్టెమీ, పాలియేటివ్ కేర్, మానసిక ఆరోగ్య విభాగాల పనితీరును పరిశీలించి, రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.