యర్రగొండపాలెం: 30 లక్షల రూపాయలతో తారు రోడ్డుకు శంకుస్థాపన చేసిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గండి బావి గూడెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న తారు రోడ్డుకు టిడిపి ఇన్చార్జి ఎడిషన్ బాబు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సుమారు 26.40 కోట్ల నిధులతో గ్రామాలలో సిసి రోడ్లు తారు రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు.