రాప్తాడు: తగరకుంటవద్ద హంద్రీనీవా కాలువలోకి స్నానానికి చేసేందుకు వెళ్లి నీటి ప్రవాహానికి తండ్రి శ్రీనివాసులు కుమార్తె లక్ష్మి మృత
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిన్నటి రోజున తగరకుంట వద్ద ధర్మవరం శాంతినగర్ కు చెందిన శ్రీనివాసులు కుమార్తె లక్ష్మి హంద్రీనీవా కాలవులే కి స్నానం చేసేందుకు దిగడం జరిగింది నీటి ప్రవాహానికి గల్లంతు కావడం జరిగింది. ఈ సంఘటన పైన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న సందర్భంలోనే సోమవారం మధ్యాహ్నం సమయంలో బద్దలాపురం వద్ద శ్రీనివాసులు మృతి దేహాన్ని చెర్లోపల్లి వద్ద కుమార్తె లక్ష్మీ మృతదేహాన్ని పోలీసులు సాధనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతి దేహాలను ధర్మవరం ఆస్పత్రికి స్థానిక పోలీసులు తరలించడం జరిగి