దర్శి: ముండ్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని పోలేరమ్మ గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
Darsi, Prakasam | Aug 23, 2026 ప్రకాశం జిల్లా ముల్లమూరు మండలం మారేళ్ళ గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని మహిళలు పోలేరమ్మ గంగమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా పురవీధులలో అమ్మవారిని ఊరేగించారు. అనంతరం ఆలయానికి చేరుకొని పొంగళ్ళు తయారు చేసుకొని నైవేద్యంగా సమర్పించి వర్షాలు సకాలంలో కుడిసి పంటలు సకాలంలో పండాలని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.