కనిగిరి: కనిగిరి 6వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం: అభ్యర్థి శ్రీరాములరెడ్డికి మద్దతు
కనిగిరి మున్సిపాలిటీ 6వ వార్డులో టీడీపీ అభ్యర్థి వంటిపెంట శ్రీరాములరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చైర్పర్సన్ అభ్యర్థి అచ్చాల తిరుపతమ్మ పాల్గొని, అభివృద్ధిని కాంక్షించి టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.