కొండపి: పోలీసులే విద్యార్థి తోషిక్ కేసుని నీరుగార్చారు: కొండపి వైసిపి ఇన్చార్జ్ మాజీమంత్రి ఆదిమూలపు,
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో కనిగిరి కి చెందిన విద్యార్థి తౌశిక్ మృతిచెందిన ఘటనను ముమ్మాటికి హతేనని కొండపి. వైసీపీ ఇన్ ఛార్జ్ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తోషిక్ కేసును పోలీసులు నీరుగారచ్చారని విమర్శించారు. గంట ముందు తల్లితండ్రులతో ఆనందంగా మాట్లాడిన విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని మాజీ మంత్రి ప్రశ్నించారు. సిబిఐ ఎంక్వయిరీ చేసి నిర్వహించారు వెలికి తీయాలని ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.