దర్శి: కురిచేడు మండల కేంద్రంలో వైసిపి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Sep 30, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ కార్డులను నాయకులకు కార్యకర్తలకు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.