కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెంలో ఐలు తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు: డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహణ
భద్రాద్రి కొత్తగూడెంలో డిసెంబర్ 5, 6 తేదీల్లో ఐలు (AILU) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయి. ఈ సభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రత్యేక ఆహ్వాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.