కనిగిరి: చీమకుర్తి 17వ వార్డులో టిడిపి ఎన్నికల ప్రచారం: ఓటర్లను కోరిన అభ్యర్థులు
చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 17వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి గొల్లపూడి నాగేశ్వరరావు, ఛైర్మన్ అభ్యర్థి సిద్ధ సుధాకర్ ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.