రాప్తాడు: పాపంపేట పంచాయతీలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన అనంతపురం రూరల్ ఎంపీడీవో దివాకర్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే పాపంపేట పంచాయతీ నందు శనివారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో రూరల్ ఎంపీడీవో దివాకర్ స్థానిక టిడిపి నేతలతో కలిసి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు పూ పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో దివాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక రూరల్ మండలంలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభిస్తున్నామని త్వరలోనే సిసి రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రూరల్ ఎంపీడీవో దివాకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటనాయుడు ప్రభాకర్ కీర్తన స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.