దర్శి: ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో అంకాలమ్మ పోలేరమ్మ గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
Darsi, Prakasam | Aug 22, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం అంకాలమ్మ పోలేరమ్మ గంగమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు పడాలని రైతులు ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 101 బిందెలతో జలాభిషేకం చేశారు. అనంతరం అమ్మవార్లకు కాయ కర్పూరం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.