రాప్తాడు: కనగానపల్లి ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ సాకే రమేష్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్ గా వడ్డే విశ్వనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో మంగళవారం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు కనగానపల్లి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఎంపీపీ బీసీ టు తదితర పాఠశాలల్లో పాఠశాల చైర్మన్ వైస్ చైర్మన్ లను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ పోతలయ్య టి సి ఎం ఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు సుధాకర్ తదితరులు మాట్లాడుతూ కనగానపల్లి మండల వ్యాప్తంగా ఉన్న అనేక స్కూల్ పాఠశాల చైర్మన్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్ని కి కావడం జరిగిందని మోడల్ స్కూల్ చైర్మన్ గా సాకే రమేష్ ఇతర నేకమంది ఎంపిక కావడం జరిగిందని మీరంతా పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పోతులయ్య వెంకటేశు పిలుపునిచ్చారు.