రామచంద్రపురం: రామచంద్రపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం: 50 మందికి పరీక్షలు
రామచంద్రపురం ఐదో వార్డు రాజబాబు నగర్లో నిర్వహించిన ఉచిత కంటి మెగా వైద్య శిబిరంలో 50 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్ళద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి నేత వాసంశెట్టి సత్యం, మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు హాజరయ్యారు.