నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ లో పల్స్ పోలియో కార్యక్రమం: చిన్నారులకు చుక్కలు వేసిన అనుపమ రెడ్డి
నారాయణఖేడ్ హెచ్ఆర్ ప్యాలెస్ సమీపంలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి పాల్గొన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు.