నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్: విద్యార్థిని లావణ్య రాసిన 'జ్ఞాపకాల కుర్చీ' నవల ఆవిష్కరణ
నారాయణఖేడ్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థిని లావణ్య రాసిన 'జ్ఞాపకాల కుర్చీ' నవల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రచయిత్రిని పాఠశాల యాజమాన్యం సన్మానించింది. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.