జిన్నారం: మాదారం గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.