సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టరేట్లో 59 ప్రజావాణి అర్జీలు స్వీకరణ
సంగారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో 59 అర్జీలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్ల నుంచి వినతులు అందగా, అందోల్‌లో ఒక్క వినతి కూడా రాలేదు.