అమీన్పూర్: అమీన్పూర్: దేవాలయాల నిర్మాణానికి పూర్తి సహకారం - ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్ కిష్టారెడ్డిపేటలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ స్లాబ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. దేవాలయాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.