దర్శి: దర్శి పట్టణంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన టిడిపి ఇన్చార్జి లక్ష్మి
Darsi, Prakasam | Sep 30, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో పల్లె పండుగ 3.0లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శంకుస్థాపన చేశారు. ప్రధానంగా నియోజకవర్గాలలో సిసి రోడ్లు తారు రోడ్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడింది అన్నారు.