కనిగిరి: కనిగిరిలో పల్లె పండుగ ప్రచారం: రేపు రామాపురానికి రానున్న సీఎం, డిప్యూటీ సీఎం
మార్కాపురం జిల్లా కనిగిరిలో పల్లె పండుగ కార్యక్రమంపై ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు జంషీర్ అహమద్ ప్రచారం చేపట్టారు. రేపు వరికుంటపాడు మండలం రామాపురంలో జరిగే కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం రానున్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.