మరిపెడ: మరిపెడలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు: పూర్తి వివరాలివే
మరిపెడ మండలం ఎల్లంపేట, వీరారం గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ కోసం గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 15 మంది సభ్యులతో కమిటీలను ఎన్నుకున్నారు.