ఒంగోలు: ఒంగోలు రిమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన ర్యాలీ
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి వైద్యులు, విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మధుమేహం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ప్రజలకు వివరించారు.