రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో కామన్ ఎంట్రన్స్ నిర్వహించాలి విద్యార్థినిల ఫీజులు రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సమయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహ యాదవ్ ఎస్కే యూనివర్సిటీ హాస్టల్లో సందర్శించి విద్యార్థిని సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీలో కరువును దృష్టిలో ఉంచుకొని విద్యార్థినిల ఫీజులు రద్దు చేయాలని ఎస్కే యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్టును ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘంనేతలు పాల్గొన్నారు.