మరిపెడ: మరిపెడలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
మరిపెడ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.