రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మరణం, తల్లి పరిస్థితి విషమం
గుమ్మగట్ట మండలంలోని పులకుంట గ్రామానికి చెందిన తండ్రి కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిగా బార్య చావుబతుకుల మద్య పోరాడుతోంది. శుక్రవారం గుమ్మగట్ట మండలంలో బొలెరో బైక్ ను ఢీకొన్న ఘటనలో వీరు తీవ్రంగా గాయపడగా బళ్ళారి కి తరలిస్తుండగా తండ్రి సత్యన్న (28), కుమార్తె గాయత్రి(4) మార్గమధ్యలో మృతి చెందారు. కుటుంబ సభ్యుల రోదన వర్ణణాతీతంగా మారింది.