నారాయణపేట్: నారాయణపేటలో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు
నారాయణపేట కలెక్టరేట్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ప్రియాంక పాల్గొని కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కాళోజీ జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన రచనలు యువతకు స్ఫూర్తినిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.