నారాయణపేట్: నారాయణపేట డీఈఓ గోవిందరాజుకు ఘన సన్మానం: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుపై ట్రస్మా సభ్యుల హర్షం
గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న నారాయణపేట డీఈఓ డాక్టర్ గోవిందరాజును ట్రస్మా సభ్యులు సన్మానించారు. విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు.