దర్శి: తాళ్లూరు మండల కేంద్రంలో శ్రావణమాసం సందర్భంగా చికెను ధరలు తగ్గాయని తెలిపిన స్థానికులు
Darsi, Prakasam | Aug 23, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి గత నాలుగు రోజులు క్రిందట కేజీ చికెన్ 280 రూపాయలు ఉండగా ఆదివారం 200 రూపాయలు స్కిన్ లెస్ 250 రూపాయలు చొప్పున విక్రయాలు జరిపారు. చేపలు కేజీ 150 రూపాయలు ఉండగా మటన్ కేజీ 900 పలుకుతుందని శ్రావణమాసం కావడంతో ధరలు తగ్గాయని స్థానికులు తెలిపారు.