డిచ్పల్లి: నిజామాబాద్: పంచాయతీ కార్యదర్శులకు బోర్ల నిర్వహణపై శిక్షణ
నిజామాబాద్ డివిజన్ పరిధిలోని కార్యదర్శులు, వాటర్ మెన్లకు బోర్ల కొలతలు, నీటి లభ్యత మరియు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని, జలసిరి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.