నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి
నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.