నిజామాబాద్ నార్త్: నిజామాబాద్లో ఘనంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు
నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను, విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణలను జిల్లా కాంగ్రెస్ నాయకులు నగేష్ రెడ్డి మరియు బొబ్బిలి రామకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.