డిచ్పల్లి: యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి: TUTA డిమాండ్
తెలంగాణలోని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని TUTA కోరింది. కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత, ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని వీసీకి వినతిపత్రం అందజేశారు.