నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ లేబర్ ఆఫీస్ ముందు బీడీ కార్మికుల ధర్నా: పని కల్పించాలని డిమాండ్
శివాజీ బీడీ ఫ్యాక్టరీ మూతపడిన బ్రాంచీలను తెరిచి, నెలకు 26 రోజుల పని కల్పించాలని కోరుతూ నిజామాబాద్ లేబర్ ఆఫీస్ ముందు 1500 మంది కార్మికులు ధర్నా చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.