డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీ: సమస్యల పరిష్కారం కోసం వీసీని కలిసిన హాస్టల్ సిబ్బంది
తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ హాస్టల్ సిబ్బంది తమ జీతాల పెంపు మరియు సమస్యల పరిష్కారం కోసం వీసీకి వినతిపత్రం అందజేశారు. స్పందించిన వీసీ, ప్రభుత్వం ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.