నిజామాబాద్ రూరల్: రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న మన యువకులు: స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు
రష్యా ఆర్మీలో చిక్కుకున్న మరియా తండాకు చెందిన మెగావత్ ప్రకాష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరామర్శించారు. ప్రకాష్‌తో పాటు మరో ముగ్గురు యువకులను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం ఎన్ఆర్ఐ విభాగం ద్వారా చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు.