కొత్తగూడెం: భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్ తన భార్య భవానిని (30) హత్య చేసి గోదావరిలో పడేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటనలో, వేలేరుపాడు వద్ద నది ఒడ్డున గోనె సంచిలో మృతదేహం లభ్యమైంది.