రాప్తాడు: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ ఎంపీటీసీ నామినేషన్ సందర్భంగా భద్రత ఏర్పాట్లను డిఎస్పి అశ్విని మణిదీప్ సీఐ వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ బుధవారం రోజున ఎంపీటీసీ నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతుందని అందువల్ల రాప్తాడు ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నామని అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పరిశీలించడం జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొ