నారాయణపేట్: నారాయణపేట జిల్లా మానవ హక్కులు, అవినీతి వ్యతిరేక సంఘం చైర్మన్గా దిలీప్ కుమార్ నియామకం
ఎం.ఆర్. హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నారాయణపేట జిల్లా చైర్మన్గా దిలీప్ కుమార్ నియమితులయ్యారు. దిలీప్ కుమార్ సామాజిక సేవను గుర్తించి జాతీయ నాయకత్వం ఈ బాధ్యతలను అప్పగించింది.