గొల్లపల్లి: గొల్లపల్లిలో 735 మందికి చేయూత పింఛన్లు అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 735 మందికి చేయూత పింఛన్లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. సంక్రాంతి తర్వాత నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.