కనిగిరి: రేపు వెలిగండ్ల మండలంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పర్యటన
రేపు వెలిగండ్ల మండలంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించనున్నారు. వెంగల్రెడ్డిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు, గోకులం షెడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు, పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని మండల పార్టీ అధ్యక్షులు తెలిపారు.