గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ల ఎన్నికలు
గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా కమిటీ చైర్మన్ల ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఎన్నికలు పూర్తి కాగా, మరికొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. సాయంత్రం లోపు అన్ని పాఠశాలల్లో ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.