కొత్తగూడెం: పాల్వంచలో బాణసంచా దుకాణాల్లో స్వల్ప అగ్నిప్రమాదం
పాల్వంచ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎదుట ఉన్న బాణసంచా దుకాణాల్లో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. వ్యాపారులు ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపు చేసి, మిగిలిన బాణసంచాను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.