ఒంగోలు: మద్యం తాగి స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్, కేసు నమోదు
ఒంగోలు కొప్పోలు సమీపంలో మద్యం మత్తులో స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా డ్రైవర్ మద్యం సేవించి ఉండటంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.