రాప్తాడు: ఆకుతోటి పల్లిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి రూరల్ టిడిపి నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆకుతోటి పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో టిడిపి మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ టిడిపి నేతలతో కలిసి పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 20 లక్షల రూపాయలతో నిర్మించే సిసి రోడ్డుకు ఊ పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత దేశాలు మేరకు 20 లక్షల రూపాయలతో నిర్మించే సిసి రోడ్డుకు ఊపు జడ్చేసి పనులు ప్రారంభించడం జరిగిందని త్వరలోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని టిడిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ప్రజలు టిడిపి నేతలు పాల్గొన్నారు.