కనిగిరి: మార్కాపురం జిల్లాలో 588 ఎంపీటీసీ నామినేషన్లు: నేటితో ముగియనున్న గడువు
మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో 274 ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటివరకు 588 నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో నామినేషన్ల గడువు ముగియనుందని ఎన్నికల అధికారులు తెలిపారు. పార్టీల వారీగా వివరాలను గమనించండి.