రాప్తాడు: ప్రజలను కార్యకర్తలను నిరంతరం కాపాడుకునే వ్యక్తి నారా లోకేష్ రాప్తాడు బహిరంగ సభలో ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నందమూరి తారక రామారావు పరిటాల రవీంద్ర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ నారా లోకేష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ రాప్తాడులో నందమూరి తారక రామారావు పరిటాల రవీంద్ర విగ్రహాలను కార్యకర్తలు కోరిక మేరకు వారి చందాలతోనే ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని నారా లోకేష్ రాష్ట్రం కష్టపరిస్తిలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అధికారంలోకి టిడిపి పార్టీని తెచ్చిన గొప్ప వ్యక్తి నారా లోకేష్ అని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.