దర్శి: బోధనంపాడులో ప్రమాదం: గాయపడ్డ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే బూచేపల్లి
Darsi, Prakasam | Sep 30, 2026 కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో ప్రమాదానికి గురైన పార్టీ కార్యకర్త పుచ్చా నారాయణ రెడ్డిని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు సీఈసీ మెంబర్ బూచేపల్లి వెంకాయమ్మ గారు పరామర్శించారు.