యర్రగొండపాలెం: ఐటీ వరం గ్రామంలోని పాఠశాలలో ఆరో ప్లాంట్ ను ప్రారంభించిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
పుల్లలచెరువు మండలం ఐటివరం గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మౌలిక వసతులతో పాటు నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.